Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి జగన్ శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Oct 26, 2026 10:46 AM అమరావతిGeneral
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి జగన్ శుభాకాంక్షలు - Udayam
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...