వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పోటీ చేసే సెగ్మెంట్ల జాబితాను అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయ కమిటీకి పంపించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు. కూటమి నేతలతో చర్చించి సీట్లు ఖరారు చేస్తారని చెప్పారు.
అనంతరం సమన్వయకర్తలు గెడ్డం బుజ్జి, తోట నగేష్ కలిసి అభ్యర్థులను ఎంపిక చేస్తారని శివదత్ తెలిపారు.
Comments
Loading comments...

