Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో టీడీపీ ఇంటింటి ప్రచారం

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 5:53 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో టీడీపీ ఇంటింటి ప్రచారం - Udayam
పార్వతీపురం పట్టణ అభివృద్ధి కోసం టీడీపీ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయబాబు, ఎమ్మెల్యే సతీమణి అనూష కోరారు. శుక్రవారం 20, 32 వార్డుల్లో ఛైర్‌పర్సన్ అభ్యర్థి కరుణ, కౌన్సిలర్ అభ్యర్థులు సుందరి, ధనలక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థులు గెలిస్తే తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...