వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పార్వతీపురంలో ప్రభుత్వ వాహనాలపై ఉన్న రాజకీయ నేతల ఫొటోలు తొలగించలేదు. జిల్లా ఆసుపత్రి రిజిస్ట్రేషన్ కౌంటర్ ఎదుట ఉన్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనంపై నేత ఫొటో కనిపిస్తోంది.
జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలోనే నిబంధనలకు విరుద్ధంగా ఈ వాహనం తిరుగుతుండటంపై చర్చ జరుగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఫొటో తొలగించకపోవడం గమనార్హం.
Comments
Loading comments...

