వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉండటంతో బస్టాండ్ ప్రాంగణం సందడిగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో పాటు పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో రద్దీ పెరిగింది. ప్రయాణికుల తాకిడికి అనుగుణంగా బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

