Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పార్లమెంట్ ఆవరణలో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:25 PM జాతీయంGeneral
పార్లమెంట్ ఆవరణలో అగ్నిప్రమాదం - Udayam
పార్లమెంట్ ఆవరణలోని నార్త్ బ్లాక్‌లో మరమ్మతులు జరుగుతుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా నల్లటి పొగ వెలువడటంతో ఆరు అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలను రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్‌రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Comments

G
Loading comments...