Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, రక్షణ పరికరాల పంపిణీ

Follow Udayam on Google
Harika Oct 22, 2026 2:43 PM వరంగల్General
పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, రక్షణ పరికరాల పంపిణీ - Udayam

Photo Gallery

పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, రక్షణ పరికరాల పంపిణీ - gallery image 1
పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, రక్షణ పరికరాల పంపిణీ - gallery image 2
పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, రక్షణ పరికరాల పంపిణీ - gallery image 3
జీడబ్ల్యుఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్, ప్రత్యేక అధికారి ఛాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి కమిషనర్ టి. వెంకన్న పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, అప్రాన్లు, బూట్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో కార్మికులు తప్పనిసరిగా యూనిఫార్మ్‌తో పాటు రక్షణ పరికరాలు ధరించాలని అధికారులు సూచించారు. కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత భద్రత కోసం వీటిని క్రమం తప్పకుండా వినియోగించాలని తెలిపారు.

Comments

G
Loading comments...