Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 4:58 PM జాతీయంక్రీడలు
పారా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం - Udayam
ఆసియా పారా గేమ్స్‌ మహిళల 400 మీటర్ల టీ47 విభాగంలో భారత అథ్లెట్‌ అంజనాబెన్‌ బుంబాడియా స్వర్ణం సాధించింది. ఆమె 59.97 సెకన్లలో రేసును పూర్తి చేయగా, భారత్‌కే చెందిన జయంతి బెహెరా 1:00.65 సెకన్లతో రజతం గెలిచింది. మహిళల 400 మీటర్ల టీ12 విభాగంలో తేజల్‌బెన్‌ దామోర్‌ రజతం సాధించింది. ఈ గేమ్స్‌లో ఆమెకు ఇది రెండో పతకం. అంతకుముందు 200 మీటర్ల టీ12 విభాగంలో కాంస్యం గెలిచింది.

Comments

G
Loading comments...