Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా అథ్లెట్లపై జపాన్‌ ప్రధాని ప్రశంసలు

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 4:46 PM జాతీయంక్రీడలు
పారా అథ్లెట్లపై జపాన్‌ ప్రధాని ప్రశంసలు - Udayam
ఏషియన్‌ పారా గేమ్స్‌-2026లో అథ్లెట్ల పట్టుదల, క్రీడాస్ఫూర్తిని జపాన్‌ ప్రధాని సనాయే తకాయిచి ప్రశంసించారు. గెలుపు కోసం చివరి వరకు పోరాడుతూ, పరస్పరం ప్రోత్సహించుకున్న క్రీడాకారులు పారా స్పోర్ట్స్‌ గొప్పదనాన్ని చాటారని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోటీల్లో భారత్‌ 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలతో మొత్తం 114 పతకాలు సాధించింది. గత ఏషియన్‌ పారా గేమ్స్‌లో సాధించిన 108 పతకాల రికార్డును అధిగమించింది.

Comments

G
Loading comments...