Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియాలో భారత్‌కు 103 పతకాలు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:46 PM జాతీయంక్రీడలు
పారా ఆసియాలో భారత్‌కు 103 పతకాలు - Udayam
పారా ఆసియా క్రీడల్లో భారత్ 103 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 27 స్వర్ణాలు, 33 రజతాలు, 43 కాంస్యాలు సాధించింది. అథ్లెటిక్స్‌లో సగానికిపైగా పతకాలు వచ్చాయి. సందీప్, హనీ, మోనా అగర్వాల్ ప్రపంచ రికార్డులు సృష్టించారు. బ్యాడ్మింటన్‌లో నితేశ్ కుమార్, నవీన్ శివకుమార్ స్వర్ణాలు సాధించగా, ప్రమోద్ భగత్, తులసిమతి రజతాలు గెలిచారు.

Comments

G
Loading comments...