Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 5:24 PM జాతీయంక్రీడలు
పారా ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు - Udayam
పారా ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య 73కు చేరింది. ఆర్చరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవి, తోమన్‌ కుమార్‌ జోడీ 151-148తో ఇండోనేషియాపై గెలిచి స్వర్ణం సాధించింది. మహిళల డిస్కస్‌ త్రో ఎఫ్‌54 విభాగంలో సువర్ణ రాజ్‌ కూడా పసిడి పతకం గెలిచింది. డబ్ల్యూ1 ఆర్చరీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌గా స్వాతి చౌదరి చరిత్ర సృష్టించింది. తుదిపోరులో 4-6తో ఓడి రజతం దక్కించుకుంది.

Comments

G
Loading comments...