వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల మండలం పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తుల రాకతో ఆలయం సందడిగా మారింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
Comments
Loading comments...

