Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు నుంచి డిండికి నీటి తరలింపు ఆపాలి

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 7:12 PM హైదరాబాద్General
పాలమూరు నుంచి డిండికి నీటి తరలింపు ఆపాలి - Udayam
పాలమూరు నుంచి డిండి ప్రాజెక్టుకు ఏదుల ద్వారా నీటిని తరలించవద్దని జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కోరారు. గురువారం మంత్రితో సమావేశమైన వారు, డిండికి నీటిని మరో మార్గంలో తరలించాలని విజ్ఞప్తి చేశారు. డిండి ప్రాజెక్టుకు నీరు ఇవ్వడంపై తమకు అభ్యంతరం లేదని, ఏదుల నుంచి తరలిస్తే పాలమూరు ఆయకట్టుకు ఇబ్బందులు వస్తాయని వివరించారు.

Comments

G
Loading comments...