వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్‌టీ పనితీరును తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి సోమవారం పర్యవేక్షించారు. పట్టణ శివారులోని కొండాపురం, వీరఘట్టం రోడ్డు చెక్‌పోస్టులను పరిశీలించి వాహనాలను తనిఖీ చేశారు.
ఎస్ఎస్‌టీ సిబ్బంది నిరంతర నిఘాతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తహసీల్దార్ సూచించారు. ఎన్నికల సమయంలో తనిఖీలను సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

