Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలగిరిలో నేడు బుడ్డ శనగల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:32 AM కడపGeneral
పాలగిరిలో నేడు బుడ్డ శనగల పంపిణీ - Udayam
వీఎన్ పల్లె మండలం పాలగిరి రైతు సేవా కేంద్రంలో డబ్బులు చెల్లించి బుడ్డ శనగలు తీసుకోని రైతులకు నేడు మధ్యాహ్నం 2 గంటలకు పంపిణీ చేయనున్నట్లు వీహెచ్‌ఏ స్వప్న తెలిపారు. రైతులు ఆధార్‌తో లింక్ అయిన సెల్‌ఫోన్, డబ్బులు చెల్లించిన రసీదులతో రావాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...