Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ!

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 6:20 AM జాతీయంGeneral
పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ! - Udayam
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలకు రక్షణ లభిస్తోందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. శనివారం బారాముల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తోందన్నారు. భారత్ వాగ్దానాలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఫరూక్ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...