Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 2:37 PM అల్లూరి General
పాడేరులో డిగ్రీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు - Udayam
డిగ్రీ మూడో దశ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైనట్లు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ గురువారం తెలిపారు. ఈ నెల 24-26 వరకు రిజిస్ట్రేషన్లు, 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఉంటాయని చెప్పారు. 28న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం కల్పించారు. 30న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు అదే రోజు కళాశాలలో చేరి తరగతులకు హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...