Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు ఘాట్‌లో వ్యాన్ బోల్తా

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 7:53 PM అల్లూరి General
పాడేరు ఘాట్‌లో వ్యాన్ బోల్తా - Udayam
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో వ్యాన్ కొండను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...