Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OTTలో కొత్త సినిమాలు విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:00 AM జాతీయంవినోదం
OTTలో కొత్త సినిమాలు విడుదల - Udayam
‘సర్దార్‌-2’ అమెజాన్‌ ప్రైమ్‌లో పలు భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. సుమంత్‌ ప్రభాస్‌ నటించిన ‘రోమాంచకం’తో పాటు హిందీ మూవీ ‘ఓ మై డాగ్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. రూ.325 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ అక్టోబర్‌ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Comments

G
Loading comments...