వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న దిల్లీలో ఇండియా కూటమి చేపట్టే ర్యాలీలో పాల్గొనాలని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది పేర్లు తొలగించారని ఆయన ఆరోపించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో జరిగే ఈ ర్యాలీకి భాజపా నేతలే ప్రచారం చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. ‘ఓటు మీదే.. పోరాటం కూడా మీదే’ అంటూ విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులను నిరసనలో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

