Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు నమోదు వివరాల్లో తప్పులొద్దు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:14 PM మంచిర్యాలGeneral
ఓటరు నమోదు వివరాల్లో తప్పులొద్దు - Udayam
ఓటరు నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మంచిర్యాల తహశీల్దార్‌ రఫతుల్లా సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించి, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలన్నారు. నమోదులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఫారం-6 పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ సంజీవ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...