వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్ రెడ్డి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతిపై సమీక్షించారు.
ఫారం-6, 7, 8 దరఖాస్తుల పెండింగ్‌తో పాటు ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

