Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా మార్పులకు గడువు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:03 AM కోనసీమGeneral
ఓటర్ల జాబితా మార్పులకు గడువు - Udayam
ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, సవరణలు, ఇతర అభ్యంతరాల స్వీకరణకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించినట్లు తహసీల్దార్ వీఎస్ దివాకర్ తెలిపారు. క్లెయిమ్‌ల పరిష్కారానికి అక్టోబర్ 22 వరకు సమయం ఉందన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాల్లో తప్పులు ఉంటే గడువులోగా అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...