వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర పన్నితే సీఈసీ జ్ఞానేశ్ అమలు చేశారని, వీరు త్వరలో చట్టం ముందు మూల్యం చెల్లించుకుంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.
గోవాలో జరిగిన యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ, దేశంలో యువతను విద్యకు దూరం చేసే బహిష్కరణ వ్యవస్థ అమలవుతోందని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

