వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీ ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ చిత్రం ‘ఇమ్మోర్టల్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 30 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 4న థియేటర్లలో విడుదలైంది.
శతాబ్దాల నాటి రహస్యంతో సంబంధమున్న కొత్త రూమ్‌మేట్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఏకే ఫిల్మ్ ఫ్యాక్టర్ బ్యానర్‌పై అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మించారు.
Comments
Loading comments...

