వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం సింగరేణి ఓసీపీ-5 ఈ నెల 23న బొగ్గు రవాణాలో రికార్డు సాధించినట్లు ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ తెలిపారు. రోజువారీ లక్ష్యం 966 టన్నులు కాగా, 13,681 టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు శనివారం వెల్లడించారు.
ఈ ఘనత సాధించిన అధికారులు, కార్మికులను ఆయన అభినందించారు. సంస్థ అభివృద్ధికి ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

