వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ తరఫున ఓరువాయి ఎంపీటీసీ అభ్యర్థిగా సానే లక్ష్మీదేవి నామినేషన్ దాఖలు చేశారు. తనకు అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు ఇవ్వాలని ఓరువాయి ప్రజలను కోరారు. ప్రజాసేవతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని లక్ష్మీదేవి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

