వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల కలెక్టరేట్ ఎదుట NHM JAC ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన ధర్నా గురువారం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు.
తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

