వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు వైసీపీ మేయర్ అభ్యర్థిగా మర్రిపూడికి చెందిన కుప్పం ప్రసాద్ ఎంపికయ్యారు. ఆయన ఎంపికపై సన్నిహితులు, వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మర్రిపూడికి చెందిన ప్రసాద్ ప్రస్తుతం ఒంగోలులో నివాసం ఉంటున్నారు. ఆయన పెద్దమ్మ కుసుమాంబ గతంలో మర్రిపూడి ఎంపీపీగా పనిచేశారు. తండ్రి కొల్లయ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో మర్రిపూడి వృద్ధులగిరి ఆలయ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
Comments
Loading comments...

