Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు ఎన్నికల బరిలో 23 ఏళ్ల యువతి

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:54 PM ప్రకాశం General
ఒంగోలు ఎన్నికల బరిలో 23 ఏళ్ల యువతి - Udayam
ఒంగోలు ఎన్నికల బరిలో టీడీపీ నుంచి 23 ఏళ్ల చార్పిత వార్డు కౌన్సిలర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. తన తాత కృష్ణ, అమ్మమ్మ అనంతమ్మ రాజకీయాల్లో ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల తనకు అవకాశం కల్పించారని చార్పిత పేర్కొన్నారు. వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...