Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 10:45 AM జాతీయంవినోదం
‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల - Udayam
దుల్కర్‌ సల్మాన్‌, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఓ మారుమూల పల్లెకు చెందిన యువతి వ్యోమగామిగా ఎదిగే ప్రయాణాన్ని ఇందులో చూపించారు. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్‌, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్‌ 20న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...