Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క ఏడాదిలో మూడు రూ.200 కోట్ల సినిమాలు

Follow Udayam on Google
Sai Nath Nov 10, 2026 4:49 PM జాతీయంవినోదం
ఒక్క ఏడాదిలో మూడు రూ.200 కోట్ల సినిమాలు - Udayam
ఒకే ఏడాదిలో మూడు రూ.200 కోట్ల చిత్రాల్లో నటించిన తమిళ హీరోగా సూర్య రికార్డు సృష్టించబోతున్నారు. ఈ ఏడాది విడుదలైన ఆయన సినిమాలు ‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’, ‘సీన్‌’ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ‘కరుప్పు’ ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లు, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ రూ.209 కోట్లు రాబట్టాయి. దీపావళికి విడుదలైన ‘సీన్‌’ ఇప్పటికే రూ.154 కోట్లు వసూలు చేసింది.

Comments

G
Loading comments...