వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో విక్రాంత్ తోమర్ అనే యువకుడు ఒకే బ్యాచ్‌కు చెందిన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను పెళ్లి పేరుతో మోసం చేసి రూ.24 లక్షల వరకు వసూలు చేశాడు. లగ్జరీ కార్లను అద్దెకు తీసుకుని, ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ వ్యాపారవేత్తగా నమ్మించేవాడు.
కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే యువతి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విక్రాంత్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై ఇప్పటికే ఐదు చీటింగ్ కేసులు ఉన్నాయి.
Comments
Loading comments...

