Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూ ఇయర్‌కు విజయ్‌ ‘భైరవ’ రీరిలీజ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 12, 2026 7:21 PM జాతీయంవినోదం
 న్యూ ఇయర్‌కు విజయ్‌ ‘భైరవ’ రీరిలీజ్‌ - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌ నటించిన ‘భైరవ’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. విజయ్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ఈ సినిమాను 2027 జనవరి 1న రీరిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 2017 జనవరిలో పొంగల్‌ సందర్భంగా ఈ చిత్రం తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. మెడికల్‌ విద్యార్థిని ఓ ముఠా నుంచి కాపాడే క్రమంలో హీరో ఎదుర్కొనే పరిణామాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

Comments

G
Loading comments...