వార్తలకు తిరిగి వెళ్లండి

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మహాశక్తి’ చిత్రం నవంబరు 6న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ డివోషనల్ ఎంటర్‌టైనర్‌లో దైవశక్తి అండతో దుష్టశక్తులతో పోరాడే పోలీసు అధికారిణిగా నయనతార కనిపించనున్నారు.
తాజాగా చిత్రబృందం ‘వరల్డ్ ఆఫ్ మహాశక్తి’ పేరుతో వీడియోను విడుదల చేసింది. ఇందులో రెజీనా ప్రతినాయిక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

