వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రి సీజన్‌లో దేశవ్యాప్తంగా వాహన రిటెయిల్ విక్రయాలు 6.52% తగ్గినట్లు ఫాడా వెల్లడించింది. అక్టోబర్ 11-20 మధ్య కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 21.91% క్షీణించాయి. గతేడాది జీఎస్‌టీ తగ్గింపుతో భారీగా అమ్మకాలు జరగడం ఈసారి క్షీణతకు కారణమని విశ్లేషకులు తెలిపారు.
మరోవైపు విద్యుత్ వాహనాల విక్రయాలు 26.78% పెరిగి 1,17,437 యూనిట్లకు చేరాయి.
Comments
Loading comments...

