Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అదనపు ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:58 PM తిరుపతిGeneral
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అదనపు ఏర్పాట్లు - Udayam
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం 20 శాతం అదనంగా ఏర్పాట్లు చేసినట్లు TTD చీఫ్ ఇంజినీర్ మనోహరం తెలిపారు. నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్లు, పుష్కరిణి వద్ద కొత్త ఎస్‌ఎస్‌ రెయిలింగ్, 120 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. నందకం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి, విద్యుత్ అలంకరణలు, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...