వార్తలకు తిరిగి వెళ్లండి

పంకజ్ త్రిపాఠి,అదితి రావు హైదరీ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం‘పారివారిక్ మనోరంజన్’ టీజర్ విడుదలైంది.ఈ సినిమాను నవంబరులో సోనీలివ్ ఓటీటీలో ప్రీమియర్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.వరుణ్ వి. శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో పంకజ్ రంజన్ దూబేగా,అదితి హెలెన్‌గా కనిపించనున్నారు.ఓ పాత భవనంలో ఒంటరిగా నివసించే రంజన్,అక్కడికి వచ్చే హెలెన్ మధ్య ప్రేమ ఎలా చిగురించిందనేది కథాంశం
Comments
Loading comments...

