Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబరు 6న ‘సమ్మర్‌ హాలిడేస్‌’

Follow Udayam on Google
Udayam Desk Oct 23, 2026 9:37 AM జాతీయంవినోదం
నవంబరు 6న ‘సమ్మర్‌ హాలిడేస్‌’  - Udayam
మాస్టర్‌ రోహన్‌, మాస్టర్‌ అరుణ్‌, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సమ్మర్‌ హాలిడేస్‌’ నవంబరు 6న విడుదల కానుంది. శ్రీకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. చిన్న సినిమాల విడుదలకు పెద్ద చిత్రాల నిర్మాతలు సహకరించాలని ధీరజ్‌ కోరారు. ఇతర సినిమాల విడుదల కారణంగా తమ చిత్రం తేదీని మార్చాల్సి వచ్చిందని, దీంతో ప్రచార ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...