వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య, నజ్రియా నజీమ్ జంటగా నటించిన ‘సీన్’ చిత్రం నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి జాగరం స్టూడియోస్ నిర్మిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. దీపావళి సందర్భంగా రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకమైన వినోదాన్ని అందిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...

