వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి, సాధారణ సెలవులు, శని, ఆదివారాల కారణంగా నవంబర్‌లో బ్యాంకులు పలు రోజులు మూసి ఉండనున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయి.
నవంబర్ 1, 8, 14, 15, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ సేవలు, ఎన్‌ఈఎఫ్‌టీ, యూపీఐ వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవచ్చు.
Comments
Loading comments...

