వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవంబర్ 10 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు తెలిపారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలకు సుమారు 17 రోజులు శుభ సమయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
నవంబర్ 12-18, 20-22, 25-27, డిసెంబర్ 2, 3 తేదీల్లో విశిష్ట ముహూర్తాలు ఉన్నాయని వెల్లడించారు. జాతక బలాన్ని బట్టి పండితుల సలహా తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

