Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 4న గుంజేడు జాతర వేలం

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:15 AM మహబూబాబాద్ General
నవంబర్ 4న గుంజేడు జాతర వేలం - Udayam
కొత్తగూడ మండలం గుంజేడు శ్రీ ముసలమ్మ జాతరలో కొబ్బరికాయలు, ఫొటోలు, పూజా సామగ్రి విక్రయ హక్కుల కోసం నవంబర్ 4న సీల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు. ఆసక్తిగలవారు రూ.500 చెల్లించి షెడ్యూల్ ఫారం పొందాలని సూచించారు. వేలంలో పాల్గొనేందుకు రూ.2 లక్షల డీడీ సమర్పించాలని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...