Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 22న భారత్‌-పాక్‌ పోరు

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 6:33 PM జాతీయంక్రీడలు
నవంబర్‌ 22న భారత్‌-పాక్‌ పోరు - Udayam
మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2026 షెడ్యూల్‌ను ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. నవంబర్‌ 19 నుంచి 29 వరకు ఖతార్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీకి పాకిస్థాన్‌-ఎ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. భారత్‌-ఎ జట్టు నవంబర్‌ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌-ఎతో నవంబర్‌ 22న తలపడనుంది.

Comments

G
Loading comments...