వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఆర్‌సీ 17’ చిత్రాన్ని నవంబర్ 1న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు నిర్మాత రవిశంకర్ తెలిపారు. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది.
‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్ నటించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనుంది. కథానాయిక పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

