Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న ఆర్డీఎస్ జలసాధన సదస్సు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:20 AM జోగులాంబ గద్వాల్ General
నవంబర్ 1న ఆర్డీఎస్ జలసాధన సదస్సు - Udayam
అలంపూర్‌ చౌరస్తాలోని వైష్ణవి స్మార్ట్‌ స్కూల్‌లో నవంబర్‌ 1న ఆర్డీఎస్‌ జలసాధన సదస్సు నిర్వహించనున్నట్లు అలంపూర్‌ జేఏసీ చైర్మన్‌ వై. రామ్మోహన్‌ తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ ద్వారా నీటిని సాధించడంతోపాటు జూరాల–ఆర్డీఎస్‌ లింక్‌ సమస్యలను పరిష్కరించాలని సదస్సులో కోరనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...