Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 12న థియేటర్లలోకి ‘బౌమా’

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 10:59 AM జాతీయంవినోదం
 నవంబర్‌ 12న థియేటర్లలోకి ‘బౌమా’  - Udayam
దిలీష్‌ పోతన్‌, వినీత్‌, సాగర్‌ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘బౌమా’ నవంబర్‌ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. 2023లో వచ్చిన ‘పెండ్యులమ్‌’ తర్వాత రెజిన్‌ ఎస్‌. బాబు దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. బాసమ్‌ కాధియార్‌ అటస్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...