Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1 నంబర్లన్నింటికీ పేర్లు

Follow Udayam on Google
Harika Oct 22, 2026 2:31 PM జాతీయంGeneral
నవంబర్ 1 నంబర్లన్నింటికీ పేర్లు - Udayam
భారత్‌లో నవంబర్‌ 1 నుంచి కాలర్‌ ఐడీ సదుపాయాన్ని తప్పనిసరి చేస్తూ టెలికమ్యూనికేషన్స్‌ శాఖ (DoT) ఉత్తర్వులు జారీ చేసింది. కాల్‌ చేసిన వ్యక్తి పేరు టెలికాం ఆపరేటర్ల రికార్డుల ఆధారంగా ఫోన్‌లో కనిపిస్తుంది. థర్డ్‌ పార్టీ యాప్‌ అవసరం లేకుండా ఉచితంగా ఈ సేవ అందుబాటులోకి రానుంది. స్పామ్‌ కాల్స్‌ను తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ CNAP సదుపాయం ప్రస్తుతం 4G, 5G నెట్‌వర్క్‌లలో మాత్రమే అమలవుతుంది.

Comments

G
Loading comments...