Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనకల్లులో శివగిరి మణికంఠ క్షేత్ర ప్రతిష్ఠ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:52 AM ఖమ్మంGeneral
నూతనకల్లులో శివగిరి మణికంఠ క్షేత్ర ప్రతిష్ఠ - Udayam
నూతనకల్లు గ్రామంలోని శ్రీ శివగిరి మణికంఠ క్షేత్రంలో నేడు ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప, పరమేశ్వరుడు, లలితాదేవి, నవగ్రహ విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ యంత్ర జీవ ప్రతిష్ఠ చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...