Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన శోభతో మల్లంపల్లి కెనాల్‌ రోడ్డు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:34 PM ములుగు General
నూతన శోభతో మల్లంపల్లి కెనాల్‌ రోడ్డు - Udayam
మల్లంపల్లి కెనాల్‌ రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రమాదాల నివారణకు సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు ఆకర్షణీయమైన హంగులతో రహదారి కొత్త శోభను సంతరించుకుంది. ఈ రహదారితో ప్రయాణం మరింత సురక్షితంగా, సులభంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...